(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 075

॥ శ్రీః ॥
5.75. అధ్యాయః 075
Mahabharata - Udyoga Parva - Chapter Topics
భీమేన కృష్ణంప్రతి స్వసామర్థ్యకథనపూర్వకం స్వస్య శమకామనాయాః కృపామూలకత్వకథనం ॥ 1 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 5-75-0x(3625)(34516)
తథోక్తో వాసుదేవేన నిత్యమన్యురమర్షణః।
సదశ్వవత్సమాధావద్బభాషే తదనంతరం ॥ 5-75-1(34517)
భీమసేన ఉవాచ। 5-75-2x(3626)
అన్యథా మాం చికీర్షంతమన్యథా మన్యసేఽచ్యుత।
ప్రణీతభావమత్యర్థం యుధి సత్యపరాక్రమం ॥ 5-75-2(34518)
వేత్సి దాశార్హ సత్యం మే దీర్ఘకాలం సహోషితః।
ఉత వా మాం న జానాసి ప్లవన్హృద ఇవాప్లవే ॥ 5-75-3(34519)
తస్మాదనభిరుపాభిర్వాగ్భిర్మాం త్వం సమర్చ్ఛసి ।
కథం హి భీమసేనం మాం జానన్కశ్చన మాధవ ॥ 5-75-4(34520)
బ్రూయాదప్రతిరూపాణి యథా మాం వక్తమర్హసి ।
తస్మాదిదం ప్రవక్ష్యామి వచనం వృష్ణినందన ॥ 5-75-5(34521)
ఆత్మనః పౌరుషం చైవ బలం చ న సమం పరైః ।
సర్వథాఽనార్యకర్మైతత్ప్రశంసా స్వయమాత్మనః ॥ 5-75-6(34522)
అతివాదాపవిద్ధస్తు వక్ష్యామి బలమాత్మనః ।
పశ్యేమే రోదసీ కృష్ణ యయోరాసన్నిమాః ప్రజాః ॥ 5-75-7(34523)
అచలే చాప్రతిష్ఠే చాప్యనంతే సర్వమాతరౌ ।
యదీమే సహసా క్రుద్ధే సమేయాతాం శిలే ఇవ ॥ 5-75-8(34524)
అహమేతే నిగృహ్ణీయాం బాహుభ్యాం సచసాచరే ।
పశ్యైతదంతరం బాహ్వోర్మహాపరిఘయోరివ ॥ 5-75-9(34525)
య ఏతత్ప్రాయ ముచ్యేత న తం పశ్యామి పురూషం।
హిమవాంశ్చ సముద్రశ్చ వజ్రీ వా బలమిత్స్వయం ॥ 5-75-10(34526)
మయాభిపన్నం త్రాయేరన్బలమాస్థాయ న త్రయః ।
యుద్ధార్హాన్క్షత్రియాన్సర్వాన్పాండవేష్వాతతాయినః ॥ 5-75-11(34527)
అధః పాదతలేనైతానధిష్ఠాస్యామి భూతలే ।
న హి త్వం నాభిజానాసి మమ విక్రమమచ్యుత ॥ 5-75-12(34528)
యథా మయా వినిర్జిత్య రాజానో వశగాః కృతాః ।
అథ చేన్మాం న జానాసి సూర్యస్యేవోద్యతః ప్రభాం ॥ 5-75-13(34529)
విగాఢే యుధి సంబాధే వేత్స్యసే మాం జనార్దన ।
పరుషైరాక్షిపసి కిం వ్రణం సూచ్యేవ చానఘ ॥ 5-75-14(34530)
యథామతి బ్రవీంయేతద్విద్ధి మామధికం తతః ।
ద్రష్టాసి యుధి సంబాధే ప్రవృత్తే వైశసేఽహని ॥ 5-75-15(34531)
మయా ప్రణున్నాన్మాతంగాత్నథినః సాదనస్తథా ।
తథా నరానభిక్రుద్ధం నిఘ్నంతం క్షత్రియర్షభాన్ ॥ 5-75-16(34532)
ద్రష్టా మాం త్వం చ లోకశ్చ వికర్షంతం వరాన్వరాన్ ।
న మే సీదంతి గాత్రాణి న మమోద్వేపతే మనః ॥ 5-75-17(34533)
సర్వలోకాదభిక్రుద్ధాన్న భయం విద్యతే మమ।
కిం తు సౌహృదమేవైతత్కృపయా మధుసూదన ।
సర్వాంస్తితిక్షే సంక్లేశాన్మా స్మ నో భరతా నశన్ ॥ ॥ 5-75-18(34534)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి పంచసప్తతితమోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-75-1 సమాధావత్ తీవ్రవేగం యథా స్యాత్తథా ॥
5-75-3 హ్రదే ప్లవన్ పారమివేతి శేషః ॥
5-75-14 సంబాధే సంకీర్ణే ॥
5-75-15 వైశసే విశసనవతి ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.